50 వేలకు దిగొచ్చిన కేసులు

ఢిల్లీ ముచ్చట్లు :

దాదాపు మూడు నెలల తర్వాత దేశంలో కరోనా కేసులు 50 వేల దిగువకు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 48419 కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. అదే సమయంలో 1576 మంది మరణించినట్లు తెలిపింది. దీంతో కరోనా వైర స్ బారినపడి 3,86,713మంది మరణించారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:50 thousand cases

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *