52లక్షలు కట్టినా బతకలేదు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోపల్లికి చెందిన భావనకు 15 నెలల కిందట వివాహమైంది. కరోనా భారిన పడడంతో ఏప్రిల్ 22 వ తేదీన ఆమె కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. మే ఆరో తేదీ వరకు చికిత్స పొందారు. అప్పటివరకు 52 లక్షలు బిల్లు అయింది. మరో రెండు వారాల్లో డిశ్చార్జ్ కావాల్సి ఉండగా శుక్రవారం ఆమె చనిపోయారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని భావన భర్త కళ్యాణ్ ఆరోపించారు. 52లక్షలు ఖర్చు పెట్టినా భార్యను దక్కించు కొలేజపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: 52 lakhs but did not survive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *