Natyam ad

తిరుమలలో55,756మందికి శ్రీవారి దర్శనం

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వరకు 55,756
మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 17,866 మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ. 2.71కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Post Midle

Tags:55,756 people had darshan of Srivari in Tirumala

Post Midle