57 రకాల పరీక్షలు ఉచితం

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణలో సోమవారం నుంచి 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు సీఎం కెసిఆర్ వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 19 ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా తో పాటు రక్త, మూత్ర, బీపీ, సుగర్, గుండె జబ్బులూ, ఎముకలు, కాలేయం, మూత్రపిండాలు తదితర అన్ని పరీక్షలు ఆ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తారని పేర్కొన్నారు. పేద వాడు వైద్యానికి అప్పులు పాలు కాకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: 57 types of tests are free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *