ఏపీలో 5,741 కేసులు..53 మరణాలు

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 96,153 మందికి కరోనా టెస్టు చేయగా 5,741 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా తో నిన్న ఒక్కరోజే 53 మంది మరణించారు. 10,567 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 75,134 యాక్టివే కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో నిన్న అత్యధికంగా 830పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 12 మంది మరణించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: 5,741 cases in AP..53 deaths

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *