పోకో నుంచి 5 జీ స్మార్ట్ ఫోన్

ముంబై ముచ్చట్లు :

 

పొకో సంస్థ ఎం 3 పేరుతో కొత్త మొబైల్ ను రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు చేయనుంది. మొదట ఇండియా మార్కెట్ లో విడుదల చేయాలని భావించినా కరోనా కారణంగా వాయిదా పడింది. గత వారమే ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్ లో విడుదల అయింది. జూన్ 8 ఉదయం 11.30 గంటలకు ఫ్లిప్ కార్డ్ లో అమ్మకాలు మొదలవుతాయి. ఆకట్టుకునే ఫీచర్స్ ఉండడంతో కొనుగోలుదారులు ఎప్పెడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: 5G smartphone from Poco

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *