నేడు 5జీ స్పెక్ట్రమ్ వేలం

అమరావతి ముచ్చట్లు:

గతంలో రెండుసార్లు వాయిదా పడిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ఎట్టకేలకు నేడు జరగనుంది. రూ.96,317.65 కోట్ల విలువైన ఎయిర్‌వేవ్స్‌ను వేలం వేసి నికరంగా రూ.10వేల కోట్లు రాబట్టాలని కేంద్రం భావిస్తోంది. 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్లకు వేలం జరగనుంది. ఈ స్పెక్ట్రమ్‌కు 20ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత స్పెక్ట్రమ్‌ను సంస్థలు ట్రేడ్, లీజ్ లేదా సరెండర్ చేయొచ్చు.

 

Tags: 5G spectrum auction today

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *