పుంగనూరులో మధ్యం వాహనాల వేలంలో రూ.6.29 లక్షలు ఆదాయం

పుంగనూరు ముచ్చట్లు:

అక్రం మధ్యం రవాణాలో పట్టుబడ్డ 45 వాహనాలను గురువారం వేలం వేసినట్లు ఎస్‌ఈబి సీఐ సీతారామిరెడ్డి సాయంత్రం విలేకరులకు తెలిపారు. వివిధ రకాల వాహనాలను ప్రభుత్వ నిబంధనల మేరకు వేలంనిర్వహించామన్నారు. ఇందులో భాగంగా రూ.6.29 లక్షలు ప్రభుత్వానికి ఆదాయం చేకూరిందన్నారు. ఈ వాహనాల వేలం పాటలో కొనుగోలు చేసిన వాహనాలకు జిఎస్టీ అధనంగా ఉంటుందని ఆయన తెలిపారు.

Post Midle

Tags: 6.29 lakh in auction of liquor vehicles in Punganur

Post Midle
Natyam ad