అనంతపురం జిల్లా కోర్టు లో 6 కోర్టుల భవన సముదాయం – మంత్రి   బుగ్గన

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా కోర్టు లో 6 కోర్టుల భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన ఫైల్, హైకోర్టు నుండి ఫైనాన్సియల్ శాంక్షన్ కోసం ఆర్థిక శాఖ వద్దకు వెళ్లినందున,ఆ భవన నిర్మాణానికి సంబంధించిన 20 కోట్ల నిధులకు సంభందించిన ఫైల్ ను ఆర్థిక శాఖ నుండి వెంటనే క్లియర్ చేసి నిధులు మంజూరు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి   బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ని కర్నూలు జిల్లా, డోన్ లోని తన నివాసంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి, Official Receiver G. నరసింహులు యాదవ్ గారు 27-11-2023 తేదీ ఉదయం కలిసి విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులనుఫోన్ ద్వారా ఆదేశించడంతో పాటు, త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

 

Post Midle

Tags: 6 Court Building Complex in Anantapur District Court – Minister Buggana

Post Midle