పుంగనూరు మండల పంచాయతీలకు 6 నుంచి నామినేషన్లు

Date:27/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరి 6న నామినేషన్లు స్వీకరిస్తామని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ లక్ష్మీపతినాయుడు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 6 నుంచి 8 వరకు నామినేషన్లు స్వీకరణ, నిర్వహిస్తామన్నారు. అలాగే 9న పరిశీలన, 10న నామినేషన్లపై అప్పీల్‌ మదనపల్లె సబ్‌కలెక్టర్‌ వద్ద వేసుకోవాలన్నారు. 11న అప్పీల్‌పై విచారణ , 12న ఉప సంహరణ, 17న ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఐదు కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags: 6 nominations for Punganur Mandal Panchayats

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *