6మంది పేకాట రాయుళ్ళు అరెస్ట్

Date:13/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం వెహోరుంపల్లె గ్రామ పొలిమేరలలో పేకాట ఆడుతున్న 6 మందిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న వెహోరుంపల్లె గ్రామానికి చెందిన కె.గంగాధరతో పాటు మరో 5 మందిని వలపన్ని పట్టుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.8,970లు స్వ్యాధీనం చేసుకుని, అరెస్ట్ చేసి, రిమాండు నిమిత్తం కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

పేద ప్రజల మధ్య అభివృద్ధి నాయక్‌

Tags: 6 people poker arrivals arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *