Natyam ad

తిరుమలలో 60, 110 మందికి శ్రీవారి దర్శనం

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని బుధవారం  ఉదయం వరకు 60, 110
మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.   స్వామివారి ఆదాయం రూ. 4.43కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Post Midle

Tags:60, 110 people have darshan of Srivari in Tirumala

Post Midle