తిరుమలలోశ్రీవారిని దర్శించుకున్న వారు 60,609
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 60,609 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 23,394 వేల మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.3.13 కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 12 గంటల నుంచి 14 గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Tags: 60,609 people visited Tirumala Srivara
