62కోడిపందాలలో మైనర్ల హల్చల్
మైలవరం ముచ్చట్లు:
మైలవరం లో సంక్రాంతి నేపధ్యంలో మైనర్ పిల్లలతో జూదం, కోడిపందాలు, విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 3వ రోజూ కోడి పందాలు కొనసాగాయి. గుండాట, కోసాట జోరుగా సాగాయి. జి.కొండూరు మండలం కోడూరు లో చిన్న పిల్లలు జూదం బాట పట్టారు. కోడి పందాల బరులు, గుండాట వద్ద మైనర్ పిల్లలు హల్చల్ చేసారు. మైనర్ పిల్లలు చేతిలో డబ్బు పట్టుకుని జూదం ఆడుతున్న వైనం. కోడి పందాల బరుల వద్ద భారీ ఎత్తున మద్యం బాటిళ్ల అమ్మకాలు జరిగాయి. బాటిల్ కు 50నుండి 100 వరకు అధికంగా నిర్వహాకులు వసూల్ చేసారు.
Tags; 62 Halchal of Minors in Cock Races

