Natyam ad

తిరుమలలో 68,563మందికి శ్రీవారి దర్శనం

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వరకు 68,563
మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 21,956 మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ. 4.91కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Post Midle

Tags:68,563 people had darshan of Srivari in Tirumala

Post Midle