6వ తరగతి ప్రవేశాలకు ధరఖాస్తు చేయండి

Date:18/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని అడవినాథునికుంటలో గల ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు ధరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్‌ యోజనగాంధి మంగళవారం తెలిపారు. ప్రభుత్వాదేశాల మేరకు 6వ తరగతిలో అడ్మీషన్ల కోసం ప్రవేశ పరీక్షలో విద్యార్థులకు కనీసం 40 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 35 మార్కులు పొందాలన్నారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రము తెలుగు, ఇం•ష్‌ మాధ్యమాలలో ఉంటుందని తెలిపారు. వెహోత్తం 80 సీట్లు ఉన్నాయని , వీటికి ఏప్రిల్‌ 5 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఆదర్శ పాఠశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సంప్రదించాలన్నారు.

టమోటా, ఉర్లగడ్డ ధరలు పతనం

Tags: 6th Class Admission

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *