పుంగనూరులో 6న జూనోసిస్‌ డే

పుంగనూరు ముచ్చట్లు:

 

అంతర్జాతీయ జూనోసిస్‌డే ను శనివారం నిర్వహిస్తున్నట్లు ఏడి డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. పెంపుడు కుక్కలకు యాంటిర్యాబిస్‌ వ్యాక్సినేషన్‌ను ఉచితంగా వేయనున్నట్లు తెలిపారు. పెంపుడు కుక్కలను పెట్టుకున్న యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

 

Tags:6th is Zoonosis Day in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *