IT Corridor Cost with Corona Effect

మదనపల్లిలో 7 కొత్త కరోనాపాజిటివ్ కేసులు నమోదు.

Date:12/07/2020

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి టౌన్ లో ఆదివారం ఒక్క రోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మదనపల్లి డిప్యూటీ
DMHO డాక్టర్ లోక్ వర్ధన్ కు తెలిపారు.మదనపల్లి టౌన్ స్థానిక రెడ్డిస్ కాలనీ లో ఒకే కుటుంబలో నలుగురికి పాజిటివ్ కేసులు, మదనపల్లె రూరల్ నిమ్మనపల్లి రోడ్డు పంచాయతీ ఆఫీస్ సమీపంలో ఒక 40 ఏళ్ల మహిళకు, మరో 20 ఏళ్ల మహిళ కు మరియు పోతబోలు పంచాయతీ పోతబోలు కు చెందిన చెందిన 22 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది….కాగా ఉదయం రెడ్డెప్ప నాయుడు కాలనీలో ఉదయం ఒక కేసు నమోదు అయింది. దీంతో ఆదివారం ఒక్కరోజే మదనపల్లె పట్టణంలో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు డాక్టర్ లోక వర్ధన్ తెలియజేశారు.

టిటిడిలో గార్డెన్ ఉద్యోగాలనోటిఫికేషన్ ను రద్దుచేయాలని ధర్నా

Tags: 7 new coronopositive cases registered in Madanapalle.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *