Natyam ad

7అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సొంటిరెడ్డి

నెక్కొండ ముచ్చట్లు:

 

 


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మండల పార్టీ అధ్యక్షులు భక్కి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నర్సంపేట టి పి సి సి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం నిర్మాణంలో ఆయన కృషి మరువలేనిది అన్నారు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే వ్యక్తి అంబేద్కర్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండి శివకుమార్, ఓబీసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, మండల నాయకులు కుసుమ చెన్నకేశవులు, ఈదునూరి సాయి కృష్ణ, కొల్లి వెంకటసుబ్బారెడ్డి, కొమ్మరెడ్డి సుధాకర్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, బొమ్మెర బొయిన రమేష్ యాదవ్, ఓబీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల వెంకన్న, అప్పలరావుపేట గ్రామ ఉప సర్పంచ్ వుడుగుల అశోక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రావుల మహిపాల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు సింగం ప్రశాంత్ మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పోలిశెట్టి భాను, ఈదునూరి దిలీప్, రామారపు రాము, వడ్డే సూర్యనారాయణ, రావుల లక్ష్మారెడ్డి, ప్రభాకర్, వడ్ల వెంకన్న, ముద్రబోయిన శ్రీకాంత్, రాజశేఖర్, మోటం కిట్టు బుల్లబ్బాయి, దేవన బోయిన వీరస్వామి, ఇండ్ల రవి, మందుల కవి రాజ్, గడ్డం అశోక్, వడ్డే ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు.

 

Tags: 7 Sontireddy paying tribute to Ambedkar’s statue by garlanding it

Post Midle
Post Midle