71st Republic Day

71 వ గణతంత్ర దినోత్సవ0

Date:26/01/2020

పెద్ద పంజాణి ముచ్చట్లు:

పెద్ద పంజాణి మండలకేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద 71 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కెళవాతి సుబ్రహ్మణ్యం, మండల అధ్యక్షుడు మంజునాథ్, జిల్లా ప్రచార కార్యదర్శి తిప్పయ్య, అమరనారాయణ,తిరవలప్ప,రెడ్డప్ప, మునీంద్రా, పోలీసులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

గృహప్రవేశానికి మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి

Tags: 71st Republic Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *