విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 72 బ్లాక్ ఫంగస్ కేసులు

విజయవాడ ముచ్చట్లు :

బ్లాక్ ఫంగస్ కేసులు విజయవాడ నగరాన్ని వణికిస్తున్నాయి. నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో 72 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇంజక్షన్ ల కొరత ఉండడంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పదుల సంఖ్యలో మృతులు ఉండడంతో మిగిలిన బాధితులు ఆందోళన చెందుతున్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:72 black fungus cases in Vijayawada Government Hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *