పుంగనూరులో ఇంటర్మీడియట్ పరీక్షలకు 750 మంది హాజరు
పుంగనూరు ముచ్చట్లు:
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 750 మంది విద్యార్థులు హాజరైయ్యారు. గురువారం పట్టణంలో మూడు సెంటర్లలో పరీక్షలను పర్యవేక్షణాధికారులు రెడ్డెప్ప, కమలాకర్, విజయకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో మూడు సెంటర్లలో మొ త్తం 774 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 24 మంది విద్యార్థులు హాజరుకాలేదు. పరీక్షలు సజావుగా సాగినట్లు వారు తెలిపారు.

Tags: 750 people appeared for intermediate exams in Punganur
