తిరుమలలో75,068 మందికి శ్రీవారి దర్శనం

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని  గురువారం ఉదయం వరకు 75,068 మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 33,372 మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ. 3.48కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 31గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Tags:75,068 people had darshan of Srivari in Tirumala

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *