పుంగనూరులో 75 వ స్వాతంత్య్ర వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని గూడూరుపల్లెలో గల జెడ్పీ హైస్కూల్‌లో 75వ స్వాతంత్య్ర వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు 75 సంఖ్య రూపంలో కుర్చుని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ పతాకాన్ని ప్రదర్శన చేసి దేశభక్తి గీతాలు ఆలాపించారు.

 

Tags: 75th Independence Celebrations at Punganur

Leave A Reply

Your email address will not be published.