పుంగనూరులో 75వ స్వాతంత్య్ర సంబరాలు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ఇంపల్స్ పాఠశాలలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలసి 75 వసంతాలు అంకెల కూర్పుతో ఆకర్షినీయంగా బైటాయించి, జెండా ఎగురవేసి, వందనం చేసి, వేడుకలు జరుపుకున్నారు.

 

Tags: 75th Independence Celebrations at Punganur

Leave A Reply

Your email address will not be published.