తిరుమలలో78,912 మందికి శ్రీవారి దర్శనం

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v80), quality = 75

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం వరకు 78,912 మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు32,039 మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.3.83 కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 10గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

 

Tags:78,912 people had darshan of Srivari in Tirumala

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *