8 injured in bombs

పిడుగు పడి 8 మందికి గాయాలు

Date:26/05/2020

సదుం ముచ్చట్లు:

సదుం మండలం పాలమంద వద్ద పిడుగు పడి 8 మందికి గాయాలు. ఈరోజు సాయంత్రం పాలమంద బడి పక్కన వున్న మామిడి తోట లో పలువురు కాయలు దింపుతున్నారు. వున్నట్లుండి గాలి వాన రావడంతో సమీపంలో వున్న చింత చెట్టు కిందకి వెళ్లారు. ఆసమయంలో పిడుగు పడింది. దీనితో చెట్టుకింద వున్న 8 మందికి షాక్ తగిలింది. వారిలో రూప. గంగయ్య. తాతప్ప. గంగాధర్. సుబ్బరత్న. ఉమ. చిట్టెమ్మ. రవి లు వున్నారు.

విక్టరీ వెంకటేష్ చేతికి బ్లాక్ బ్లస్టర్..

Tags: 8 injured in bombs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *