80 కేజీల గంజాయి స్వాధీనం

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతి వెస్ట్ డివిజన్ పోలీసులు నగరంలో గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.వారివద్ద నుండి 6 లక్షల రూపాయల విలువ కలిగి 80 కేజిల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు క్రైమ్ అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో విశాఖ పట్టణానికి చెందిన ప్రవీణ్ కుమార్ , కృష్ణ బాబు, షణ్ముఖ సాయి తేజ ఉన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: 80 kg of cannabis seized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *