తిరుమలలో 80,744 మందికి శ్రీవారి దర్శనం

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని  బుధవారం ఉదయం వరకు80,744 మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 35,726మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ. 3.67కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 18గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Tags:80,744 people had darshan of Srivari in Tirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *