Natyam ad

కొత్తగా 833 కరోనా కేసులు 8 మరణాలు నమోదు..

దిల్లీ ముచ్చట్లు:

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 833 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది.ప్రస్తుతం దేశంలో 12,553 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,528కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

 

Post Midle

Tags: 833 new corona cases 8 deaths registered..

Post Midle

Leave A Reply

Your email address will not be published.