8న ఎరుకుల కులస్తుల సమావేశం

8th Conference of Emerald Citizens

8th Conference of Emerald Citizens

Date:06/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలోని ఎస్టీ ఎరుకుల కులస్తుల సమావేశం ఈనెల 8న అంబేద్కర్‌ భవన్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు రామక్రిష్ణ తెలిపారు. గురువారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో ఆయన సమావేశంపై సంఘ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎరుకుల కులస్తులందరు కలసి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఎరుకుల కులస్తులకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధులు హాజరౌతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎం.బాబు, విజయ్‌కుమార్‌, బి.శ్రీనివాసులు, శ్రీనాథ్‌, వెంకట్రమణ, క్రిష్ణప్ప, కె.శ్రీనివాసులు, వెంకట్రమణ, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు ఘననివాళులు

Tags; 8th Conference of Emerald Citizens

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *