13 ఏళ్ల బాలికపై 9 మంది గ్యాంగ్ రేప్

Date:18/01/2021

బొపాల్  ముచ్చట్లు:

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది చిన్న పిల్ల అని కూడా చూడకుండా కామంతో కళ్లు మూసుకుపోయిన 9 మంది కామాంధులు విచక్షణ మరిచి 13 ఏళ్ల బాలికపై ఘోరాతి ఘోరానికి పాల్పడ్డారు. రెండు సార్లు గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికపై 9మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపింది. బాలికను రెండు సార్లు ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు.మధ్యప్రదేశ్ లోని ఉమారియాకు చెందిన  9మంది మృగాళ్లు 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి జనవరి 4న నిర్మానుష్య ప్రదేశానికి  తీసుకెళ్లి అత్యాచారం చేశారు.ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించి ఇంటికి పంపించారు. మళ్లీ 11న బాలికను ఎత్తుకెళ్లి మరోసారి గ్యాంగ్ రేపు చేశారు. దీంతో విష్యం తిలిసిన బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ అయ్యారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags:9 gang rape on 13 year old girl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *