కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటి ఎజెండాలో 9 అంశాలు

అమరావతి ముచ్చట్లు:
 
1. ఏపీ స్టేట్ ఫైనాన్స్‌ కార్పొరేషన్ విభజన
2.ఏపీ – తెలంగాణ మధ్య వినియోగ సమస్యపై పరిష్కారం
3.పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం
4.రాష్ట్రాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు
5. APSCSCL, TSCSCL మధ్య నగదు ఖాతాల విభజన
6 ఏపీ – తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ
7.ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జిల్లాల ప్రత్యేక గ్రాంటు
8.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
9. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు
ఈ నెల 17న రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోం శాఖ వీడియో కాన్ఫరెన్స్
 
Tags: 9 items on the agenda of the Central Home Ministry Tripartite Committee

Leave A Reply

Your email address will not be published.