Date:13/07/2020
మదనపల్లి ముచ్చట్లు:
ఉదయం 9.00గంటలవరకు జిల్లా నుండి అందిన సమాచారం మేరకు మదనపల్లి డివిజన్ లో గత 24 గంటల లోపల మొత్తం 9 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో మదనపల్లి మండలం లో 9, నమోదు అయ్యాయి. డివిజన్ పరిధిలోని మొత్తం 333 కేసులలో ఈరోజు కు 120 కేసులు డిశ్చార్జి కాగా 209కేసులు చికిత్స లో ఉన్నాయి. నాలుగు మరణములు జరిగినవి . డివిజన్ పరిధిలో 104 కేసులు మునిసిపాలిటీ లలో నమోదు కాగా…. రూరల్ లో 229 కేసులు నమోదయ్యాయని మదనపల్లి డివిజన్ డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ. డాక్టర్ లోకవర్ధన్ ఒక ప్రకటన లో తెలిపారు.
నేడు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ భేటీ
Tags: 9 positive cases in Madanapalli zone