9 నుంచి 23 వరకు రైతు చైతన్య యాత్రలు

విజయవాడ ముచ్చట్లు:

 

 

ఉపాధిహామీ పనుల్లో 17.18 కోట్ల పనిదినాలు కల్పించి జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ‘‘స్పందన” పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి .కోవిడ్-19,ఖరీఫ్ సీజన్ కు సన్నద్ధత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు,గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ (రూరల్), ఏఎంసియుఎస్ & బిఎంసియుఎస్, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు,పేదలకు 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ, ఆర్ఓఎఫ్ఆర్, జూలై లో నిర్వహించనున్న వైఎస్ఆర్ రైతు భరోసా,కాపు నేస్తం, జగనన్న విద్యా దీవెన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష.స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జె. నివాస్, ఎస్పీ యం రవీంద్రనాథ్ బాబు, వియంసి కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్,జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవెన్యూ)డా.కె.మాధవిలత,జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)కె.మోహన్ కుమార్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)శ్రీనివాస్ నుపూర్ అజయ్ కుమార్ , అగ్రికల్చర్ జెడి టి.మోహన్ రావు హౌసింగ్ పిడి రామచంద్రన్ తదితరులు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: 9 to 23 Farmer Awareness Trips

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *