రాష్ట్రంలో కొత్తగా 90 బ్లాక్ ఫంగస్ కేసులు

అమరావతి ముచ్చట్లు :

 

రాష్ట్రంలో శనివారం కొత్తగా 90 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. 14 మంది మృతి చెందారు. వీటితో రాష్ట్రంలో మొత్తం బ్లాక్ ఫంగస్ కేసులు 2,221 కు చేరుకున్నాయి. ప్రస్తుతం నమోదైన వాటితో కలిపి ఇప్పటివరకు 152 మంది మరణించారు. 1333 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: 90 new black fungus cases in the state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *