పుంగనూరు ముచ్చట్లు:
పెళ్లి బస్సు ఢీకొని 90ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం చిన్నకొండచెర్ల గ్రామంలో జరిగింది. గ్రామంలో పెళ్లివారిని దించేందుకు వచ్చిన బస్సును నిర్లక్షంగా డ్రైవర్ వెనక్కు నడపడంతో వెంకటరెడ్డి (90) బస్సు క్రింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి , శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Tags:A 90-year-old man died after being hit by a bus in Punganur