Natyam ad

అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కలకలం

తిరుమల  ముచ్చట్లు:


శ్రీవారి ఆలయాలనికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో బుధవారం రాత్రి ఎలుగు బంటి సంచారం కలకలం సృష్టించింది.ఎలుగుబంటి సంచరిస్తు న్నట్లు ట్రాప్‌ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధి కారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఫారెస్ట్‌ అధికారులు నడక దారిలో గస్తి పెంచారు.ఎలుగుబంటి సంచారం వార్త తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతు న్నారు.

 

Tags:A bear stir on the Alipiri walkway

Post Midle
Post Midle