Natyam ad

రైలు ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు జిల్లా   గూడూరు జంక్షన్ వద్ద అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ట్రైన్ లోని కిచెన్ బోగీలో ప్రమాదవశాత్తు  మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైయారు. రైల్వే అధికారులు .గూడూరు రైల్వే స్టేషన్లో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నేపధ్యంలో ట్రైన్ సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. రైల్వే అధికారులు అప్రమత్తం అవడం తో భారీ ప్రమాదం తప్పింది. తరువాత గంట  ఆలస్యంగా రైలు బయలు దేరింది.

 

Tags: A big accident for train passengers

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.