శ్రీకాళహస్తి ఆలయంలో తప్పిన పెను ప్రమాదం
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి ఆలయంలో తప్పిన పెను ప్రమాదం నిత్యం వేలాదిమందితో కిటకిట లాడే ఆలయంలో ఈరోజు పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు శ్రీకాళహస్తి ఆలయంలో దుమ్ముదూలి శుద్ధి చేసే యంత్రం షార్ట్ సర్క్యూట్ కావడంతో ఆలయంలో క్లీన్ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు అక్కడికక్కడే పడిపోగా ఆలయ అధికారులు హుటాహుటిన శ్రీకాళహస్తి ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు అంతలోనే పారిశుద్ధ్య కార్మికుడు మరణించాడు.ఈ సమయంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో లేనందున పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ఇకనైనా ఆలయ అధికారులు అప్రమత్తంగా ఉండి మారుతున్న టెక్నాలజీతో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని భక్తుల ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:A big miss in Srikalahasti temple
