బైకు, బస్సు ఢీ….ఇద్దరు మృతి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా భాకరపేట మొదటి ఘాట్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ను ద్విచక్ర వాహనం ఢీకొన్ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా వుంది. భాకరపేట పీలేరు నుంచి టూ వీలర్ పై ముగ్గురు వ్యక్తులు వస్తున్న సమయంలో తిరుపతి ఘాట్ రోడ్డు లో తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోని మృతి చెందడం జరిగింది ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.
Tags; A bike and a bus collided….two died

