Natyam ad

బస్సును ఢీకొన్న బైక్, ఇద్దరు మృతి, మరోకరి పరిస్థితి విషమం

చంద్రగిరి ముచ్చట్లు:

చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం.బస్సును ఢీకొన్న బైక్, ఇద్దరు మృతి, మరోకరి పరిస్థితి విషమం.బైక్ పై ముగ్గురు భాకరాపేట నుంచి తిరుపతి వైపు వస్తుండగా ఘటన.అతి వేగం ప్రమాదకరం.. రోడ్డు నిబంధనలు పాటించడం శ్రేయస్కరం..

Post Midle

Tags: A bike collided with a bus, two were killed and another was in critical condition

Post Midle