Natyam ad

కాశ్మీర్ ను కప్పేసిన మంచు దుప్పటి

కాశ్మీర్ ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. కానీ జమ్మూ కశ్మీర్ లో దీనికి విరుద్దంగా మంచు కురుస్తోంది. ఉత్తర కశ్మీర్ లోని బాండీపోరా జిల్లాలో ఇవాళ ఉదయం భారీగా మంచు కురిసింది. రోడ్లు, ఇళ్లు, చెట్లు, వాహనాలపై భారీగా మంచు కప్పేసింది. పలు ప్రాంతాల్లో రహదారులపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. హిమపాతం భూమిని అలంకరించడంతో సౌందర్యం మరింత మెరుగుపడింది. మంచు దుప్పటి కమ్మేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

Post Midle

Tags: A blanket of snow covering Kashmir

Post Midle