ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు

ఏలూరు  ముచ్చట్లు:

ఏలూరు సత్రంపాడు సాయిబాబా టెంపుల్ వద్ద ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు.. అనంతరం ప్రియుడు ఆత్మహత్యాయత్నం.ప్రియురాలు మృతి. ప్రియుడు పరిస్థితి విషమం.. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.వివరాలు సేకరిస్తున్న ఏలూరు త్రీ టౌన్ పోలీసులు.

 

Tags:A boyfriend who killed his girlfriend

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *