ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నం బీచ్ లో ప్రియురాలని హత్య చేసిని ప్రియుడు గోపాల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. శ్రావణి, గోపాల్ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, తన లవర్ శ్రావణి వేరొకరితో చనువుగా ఉంటుందని ప్రియుడు గోపాల్ తట్టుకోలేక పోయాడు. శుక్రవారం అర్ధరాత్రి గోకుల్ పార్క్ బీచ్ వద్ద ప్రియురాలు శ్రావణిని గొంతు నలిపి చంపేసాడు. తరువా గాజువాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఎం.ఆర్.పేట సిఐ రమణమూర్తి దర్యాప్తు చేస్తున్నారు.
Tags; A boyfriend who married his girlfriend

