కారును ఢీకొన్న బస్సు – 3 మృతి, ఇద్దరికి గాయాలు

A bus collided with a car - 3 killed, two injuries

A bus collided with a car - 3 killed, two injuries

Date:26/02/2018

తిరుపతి ముచ్చట్లు:

నారాయణవనం మండలం తుంబూరువద్ద తిరుమల ఆర్టీసి బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు.

Tags: A bus collided with a car – 3 killed, two injuries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *