కృష్ణ జిల్లాలో పక్కదారి పట్టిన వ్యాక్సిన్

కృష్ణ జిల్లా ముచ్చట్లు :

 

కృష్ణ జిల్లాలో ఒక వైద్యుడు వ్యాక్సిన్ ను పక్కదారి పట్టించి అడ్డంగా దొరికిపోయాడు. ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ఆ వైద్యుడు వ్యాక్సిన్ ను ప్రైవేట్ గా వేస్తూ లక్షల రూపాయలు సంపాదించాడు. ఉ య్యూరు వద్ద కార్లో కూర్చుని టీకాలు వేస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమ ర్పించనున్నట్లు తెలిపారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; A by-pass vaccine in Krishna district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *