ఆగివున్న లారీని ఢీకొన్న కారు…ఇద్దరు మృతి

విజయవాడ ముచ్చట్లు:


ఎన్ టి ఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన కారు  ఢీ కొట్టింది.  ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కేతనకొండ గ్రామంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఢీ కొట్టిన సమయం లో కారులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.  అందులో ఇద్దరు చనిపోగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.

 

Tags: A car collided with a parked lorry…two died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *