Natyam ad

లారీ కిందకి దూసుకెళ్లిన కారు-ఒకరి పరిస్థితి విషమం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి వైపు వెళ్తున్న లారీని అదే దారిలో చిత్తూరుకు వెళ్తున్న కారు లారీని వెనుక నుండి ఢీకొని లారీ కిందకి దూసుకెళ్లింది. గంగవరం మండలంలోని గండ్రాజుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. సమాచారం మేరకు హైవే పోలీసులు క్షతగాత్రులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

Post Midle

Tags; A car that crashed into a lorry leaves one person in a critical condition

Post Midle