అదుపుతప్పి చెరువులో పడ్డ కారు-తప్పిన పెను ప్రమాదం

-బీజాపూర్ చెందిన కుటుంబసభ్యులు సురక్షితం.

చిత్తూరు ముచ్చట్లు:

ఉమ్మడి చిత్తూరు జిల్లా  కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ కు చెందిన కుటుంబ సభ్యులు తమ కారులో తిరుమల వెలుతుండగా మార్గమధ్యలో చిన్నగొటిగళ్ళు వద్ద చెరువు కట్ట పై కారు అదుపు తప్పి పిట్టగోడను డీకొట్టి చెరువులో పడింది. అయితే కారులోని నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న భాకరా పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ, సహకారాలు అందించారు.

 

Tags: A car that goes out of control and falls into a pond is a big accident

Leave A Reply

Your email address will not be published.